Hariyana MLA Beaten By Army For Coming To Support Ram Rahim At Panchkula | Oneindia Telugu

2017-09-01 27

Haryana’s MLA went to Baba’s support in Panchkula and climbed the army and repeatedly called for the blessing of his legislator Ram Rahim supporter Haryana’s MLA Ramchandra Kamboj Insa beaten by army, This video Gone viral in social midea.
15 ఏళ్లనాటి అత్యాచార కేసులో 20 ఏళ్ల శిక్ష పడ్డ రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌..ఆయన గురించే ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతోంది. ఐతే అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా గురువు బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చి జైలుకు కూడా తరలించింది. దీంతో డేరా బాబా అనుచరులు పలు విధ్వంసాలకు పాల్పడుతున్నారు.